Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

CSR ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ‘అదానీ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. తమ ప్రభుత్వం రూ. 100 కోట్లు తీసుకోవడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో ఆ డబ్బును తిరస్కరిస్తున్నాం. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవద్దు. 100 కోట్లు బదిలీ చేయవద్దని అదానీకి లేఖ రాస్తాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img