Homeహైదరాబాద్latest Newsరుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ‘రైతులకు ఓ గుడ్ న్యూస్ అని చెబుతూ.. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నట్లు.. రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది.’ అని తెలిపింది.

Recent

- Advertisment -spot_img