Homeహైదరాబాద్latest Newsటీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో అవి బంద్..!

టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో అవి బంద్..!

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నిషేధాన్ని టీటీడీ అమలు చేయనుంది. రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Recent

- Advertisment -spot_img