హైదరాబాద్ : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు.. రాజకీయాల్లో తలదూర్చి విపక్ష నేతలను బ్లక్‌మెయిల్ చేసినట్లు సమాచారం. 35 మంది వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అక్రమాల్లో మాజీ డీజీపీ హస్తం ఉన్నట్లు అనుమానం. ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం.