పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టి వేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీనిపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.