Homeహైదరాబాద్latest Newsసెప్టెంబరు బ్యాంకు హాలిడేస్ లిస్ట్.. మొత్తం ఎన్ని రోజులో తెలుస్తే షాకవుతారు..!

సెప్టెంబరు బ్యాంకు హాలిడేస్ లిస్ట్.. మొత్తం ఎన్ని రోజులో తెలుస్తే షాకవుతారు..!

మరో ఐదు రోజుల్లో సెప్టెంబరు నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సెప్టెంబరు నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇక ఈ నెలలో ఆదివారాలు, శనివారాలు, ప్రాంతీయ సెలవులు, ప్రత్యేక రాష్ట్ర సెలవులు కలిపి మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే తెలంగాణ, ఏపీలో మాత్రం సెప్టెంబరు 1, 7(వినాయక చవితి), 8, 14, 15, 16(ఈద్-ఎ-మిలాద్), 22, 28, 29వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

Recent

- Advertisment -spot_img