Homeహైదరాబాద్latest Newsఅవ్వాతాతలకు మళ్లీ నిరాశే.. బ్యాంకుల్లో సర్వర్ డౌన్ బోర్డు.. అందని పెన్షన్

అవ్వాతాతలకు మళ్లీ నిరాశే.. బ్యాంకుల్లో సర్వర్ డౌన్ బోర్డు.. అందని పెన్షన్

ఏపీలో పెన్షన్ దారులు గురువారం ఉ. 7 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. తమకు పింఛన్ వస్తుందన్న ఆశతో గంటలకొద్దీ క్యూ లైన్‌లో నిల్చున్నారు. చివరకు మ.12 గంటల సమయంలో సర్వర్ పనిచేయడం లేదంటూ బోర్డులు పెట్టడంతో పెన్షన్ కోసం వేచిఉన్న మహిళలు కలత చెందారు. ఆవేదనతో ఇంటిముఖం పట్టారు. బ్యాంకులో సర్వర్ పనిచేయడం లేదని రేపు రమ్మంటున్నారని మహిళలు చెప్పారు. రేపు కూడా ఇస్తారో లేదో అన్న నమ్మకం తమకు లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

Recent

- Advertisment -spot_img