తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి విజిలెన్స్ డీజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో.. సీవీ ఆనంద్ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.