Homeహైదరాబాద్latest Newsసెక్స్ స్కాండల్ కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ కోసం వెతుకుతున్న ఇంటర్‌పోల్

సెక్స్ స్కాండల్ కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ కోసం వెతుకుతున్న ఇంటర్‌పోల్

దేశంలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సెక్స్ స్కాండల్ వ్యవహారం బయటకు రాగానే ఆయన జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సిట్ ఎదుట హాజరు కావాలని ప్రజ్వల్‌కు ఇచ్చిన వారం రోజుల గడువు కూడా నిన్నటితో ముగిసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మరోవైపు ప్రజ్వల్‌పై ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ కావడంతో.. అతడి కోసం ఇంటర్‌పోల్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img