Homeహైదరాబాద్latest Newsవరంగల్ లో దివ్యాంగ బాలికపై లైంగికదాడి.. చివరకు..

వరంగల్ లో దివ్యాంగ బాలికపై లైంగికదాడి.. చివరకు..

దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి వరంగల్ జిల్లా ఫోక్సో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 2019 నవంబర్​ 6న ఖిలా వరంగల్​ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలైన బాలికపై అదే గ్రామానికి చెందిన రమేశ్​ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో సదరు నిందితుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రమేశ్​పై ఫోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Recent

- Advertisment -spot_img