AP : ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 114 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనుంది. ఎంపీ అభ్యర్థులు ..కాకినాడ – పల్లంరాజు, రాజమండ్రి – గిడుగు రుద్రరాజు, కర్నూలు – రాంపుల్ల యాదవ్, బాపట్ల – జేడీ శీలం