Homeహైదరాబాద్latest NewsBRS మాజీ ఎమ్మెల్యేకు షాక్..

BRS మాజీ ఎమ్మెల్యేకు షాక్..

ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో షకీల్ పేరును పోలీసులు ఎఫ్ఆఐఆర్ లో చేర్చారు. రహీల్ దుబాయి పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇందులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. దుబాయిలో ఉన్న రహీల్ ను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img