Homeహైదరాబాద్latest NewsGold rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.510 పెరిగి రూ.67,200 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.2,000 పెరిగి రూ.92,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img