Homeహైదరాబాద్latest NewsHDFC బ్యాంకు కస్టమర్లకు షాక్.. రుణాలపై వడ్డీ రేట్ల పెంపు..!

HDFC బ్యాంకు కస్టమర్లకు షాక్.. రుణాలపై వడ్డీ రేట్ల పెంపు..!

రుణగ్రహీతలకు HDFC బ్యాంకు షాక్ ఇచ్చింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటుని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఏడాది కాలపరిమితితో తీసుకునే వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 9.45 శాతానికి చేరుకుంది. అలాగే ఒక్క రోజు రుణాలపై వడ్డీ రేటు 9.15 శాతానికి చేరుకుంది.

Recent

- Advertisment -spot_img