Homeహైదరాబాద్latest Newsఓటమి ఎరుగని వీరుడుకి షాక్..! దర్శకధీరుడు రాజమౌళి మొదటి ఫ్లాప్ ఏంటి..?

ఓటమి ఎరుగని వీరుడుకి షాక్..! దర్శకధీరుడు రాజమౌళి మొదటి ఫ్లాప్ ఏంటి..?

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు. జేమ్స్ కామెరూన్, స్టీవ్ బెర్గ్ వంటి గొప్ప దర్శకులు కూడా రాజమౌళి పనితనం గురించి మాట్లాడారు. ఓటమి ఎరుగని వీరుడుగా దర్శకధీరుడు రాజమౌళి సినీ ప్రస్థానాన్ని కొనసాగితున్నాడు. దర్శకుడిగా రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. రాజమౌళి ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో టాలీవుడికి ఆస్కార్‌ను అందించాడు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,389.31 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాని రాజమౌళి డాక్యుమెంటరీగా మరోసారి థియేటర్లో విడుదల చేసాడు. ఈ నెల 20న కొన్ని థియేటర్లలో విడుదలైన ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. దాంతో రాజమౌళికి అరుదైన ఫ్లాప్‌గా నిలిచింది.images ఇదేనిజం ఓటమి ఎరుగని వీరుడుకి షాక్..! దర్శకధీరుడు రాజమౌళి మొదటి ఫ్లాప్ ఏంటి..?

Recent

- Advertisment -spot_img