Homeహైదరాబాద్latest Newsస్పీకర్ గడ్డం ప్రసాద్ కు షాక్.. ఎక్స్ అకౌంట్ హ్యాక్.. అసలు ఏం జరిగిందంటే..!

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు షాక్.. ఎక్స్ అకౌంట్ హ్యాక్.. అసలు ఏం జరిగిందంటే..!

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ X అకౌంట్ హ్యాక్ గురైంది. స్పీకర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి, ఆయనకు సంబంధం లేని పోస్టులు పెట్టారు. వెంటనే గుర్తించిన ఆయన టీం.. హ్యాకర్లు పెట్టిన పోస్టులను తొలగించారు. ఈ విషయాన్ని స్పీకర్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. తన X ఖాతా హ్యాక్ అయిన సమయంలో వచ్చిన వీడియోలు, పోస్ట్‌లకు తనకు సంబంధం లేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img