Homeహైదరాబాద్latest NewsSHOCKING: వెలుగు చూసిన మరో దారుణం.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు

SHOCKING: వెలుగు చూసిన మరో దారుణం.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు

పశ్చిమ బెంగాల్లో ఓ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆ అమానుషాన్ని మరవకముందే తమిళనాడులో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఎన్సీసీ క్యాంప్ అంటూ నమ్మించి 13 మంది బాలికలపై నామ్ తమిళర్ కట్చి అనే పార్టీకి చెందిన శివరామన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆగస్టు మొదటివారంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img