Homeహైదరాబాద్latest NewsSHOCKING: ఆటోలపై రోజుకు రూ. 50 జరిమానా.. ఎందుకంటే?

SHOCKING: ఆటోలపై రోజుకు రూ. 50 జరిమానా.. ఎందుకంటే?

రోడ్డు భద్రత నిబంధనలు పాటించని ఆటోలపై రోజుకు రూ. 50 ఫైన్ విధిస్తామని మహరాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫిట్ నెస్ లేని ఆటో రిక్షాలు, ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. చాలా వరకు ఆటోవాలాలు 2016 నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ను రెన్యువల్ చేసుకోలేదని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img