యూకేలో స్టూడెంట్స్‌తో ఎఫైర్ పెట్టుకున్న మహిళా టీచర్‌కు కోర్టు ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. మ్యాథ్స్ టీచర్ రెబెక్కా జోయిన్స్ ఇద్దరు అబ్బాయిలతో ఎఫైర్ పెట్టుకుంది. వారిలో ఒకరి వల్ల ఆమె గర్భం దాల్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మాంచెస్టర్ క్రౌన్ కోర్ట్‌లో జడ్జి కేట్ కార్నెల్ ఆమెకు శిక్ష విధించారు. శిక్ష విధిస్తున్న సమయంలో కోర్టు హాల్‌లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.