Homeహైదరాబాద్latest NewsSHOCKING: గంజాయి మత్తులో యువకుడి వీరంగం.. యువతిపై కత్తితో దాడి..(VIDEO)

SHOCKING: గంజాయి మత్తులో యువకుడి వీరంగం.. యువతిపై కత్తితో దాడి..(VIDEO)

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరంలో గంజాయి మత్తులో భరత్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. బుజ్జి అనే యువతిపై భరత్ కత్తితో దాడి చేశాడు. అటుగా వెళ్తున్న కొందరు ఇది చూసి భరత్ ను అడ్డుకున్నారు. గాయాలతోనే బుజ్జి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. భరత్‌ ఇదివరకే దొంగతనం, దోపిడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. దీనికి సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img