సురేఖ వాణి కుమార్తె సుప్రీతా సోషల్ మీడియా లో తన హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తుంది. తన హాట్ గ్లామర్ తో కుర్రాళ్ళని బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే సుప్రీతను ఇంస్టాగ్రామ్ దాదాపు 8 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నారు. త్వరలోనే ఈ భామ 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకోబోతుంది. ట్రెండీ వేర్ ధరిస్తూ సుప్రీతా తన హాట్ గ్లామర్ తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా, ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ నెట్టింట సెన్సేషనల్‌గా మారింది. లైవ్ చాట్‌లో భాగంగా నెటిజన్లు సుప్రితను పలు రకాల ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె కూడా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘ నువ్వు టాలీవుడ్లో ఏ పెళ్లి కాని ఏ హీరోను చేసుకుంటావు’’ అని అడిగాడు. దీనికి సుప్రిత స్పందిస్తూ.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉందని ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఫొటోను షేర్ చేసింది. దీంతో సుప్రతి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.