Homeహైదరాబాద్latest NewsSHOCKING: మహిళపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య

SHOCKING: మహిళపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య

ముంబై మాల్వాని పోలీస్ స్టేషన్‌ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ (22)కు బ్యూటీషియన్‌తో పరిచయం ఉంది. ఆమెను ఆ బ్యూటీషియన్ ఇంటికి ఆహ్వానించి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెపై బ్యూటీషియన్ భర్త అత్యాచారం చేశాడు. దీనిని ఆ బ్యూటీషియన్ వీడియో తీసి, బాధితురాలిని డబ్బులు డిమాండ్ చేసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img