Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. రైలులో యువకుడిని అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు.. ఎందుకంటే..? (VIDEO)

షాకింగ్ ఘటన.. రైలులో యువకుడిని అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు.. ఎందుకంటే..? (VIDEO)

రాజస్థాన్‌లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాజస్థాన్‌ నుంచి జైపూర్ వైపు వెళ్తున్న రైలులో కూర్చున్న ఓ యువకుడిని అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. నిందితుడు దొంగతనం చేయడంతో బట్టలు విప్పి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img