Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. ఎమ్మెల్యే పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి..!

షాకింగ్ ఘటన.. ఎమ్మెల్యే పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి..!

చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోడిగుడ్లు, టమటాలతో దాడి చేశారు. గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా.. బీఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు.

Recent

- Advertisment -spot_img