Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. పెళ్ళికొడుకుని చితక్కొట్టిన వధువు ప్రియుడు..వీడియో వైరల్..!

షాకింగ్ ఘటన.. పెళ్ళికొడుకుని చితక్కొట్టిన వధువు ప్రియుడు..వీడియో వైరల్..!

పెళ్లికి గెస్ట్‌గా వచ్చిన ఓ యువకుడు స్టేజిపై పెళ్లి కొడుకును చితక్కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బిల్వారా పట్టణంలో పెళ్లి జరుగుతుండగా, ఓ యువకుడు స్టేజిపైకి ఎక్కి వధూవరులతో ఫోటోలు దిగాడు. తర్వాత వరుడికి శుభాకాంక్షలు చెప్పేందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆ వెంటనే వరుడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దాంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని అదుపు చేశారు. అయితే పెళ్లికూతురు, ఆ యువకుడు ఒకే స్కూల్‌లో పనిచేస్తుండగా, వారి మధ్య ప్రేమాయణం నడిచినట్టు తెలిసింది.

Recent

- Advertisment -spot_img