Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. తుపాకీతో కాల్చి.. సీపీఐ నేత దారుణహత్య..!

షాకింగ్ ఘటన.. తుపాకీతో కాల్చి.. సీపీఐ నేత దారుణహత్య..!

బీహార్ లోని అర్వాల్ జిల్లాలో సీపీఐ(ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీ దారుణహత్యకు గురయ్యాడు. ఆయన మార్కెట్ నుంచి తన ఇంటికి వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు అతన్ని అడ్డుకుని తుపాకీతో కాల్చిచంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సునీల్ చంద్రవంశీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img