Homeహైదరాబాద్latest NewsSHOCKING: బొలెరో వాహనంపై పడిన కొండచరియలు..నుజ్జునుజ్జయిన వాహనం.. కానీ.. (VIDEO)

SHOCKING: బొలెరో వాహనంపై పడిన కొండచరియలు..నుజ్జునుజ్జయిన వాహనం.. కానీ.. (VIDEO)

ఉత్తరాఖండ్‌లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పలువురు చనిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా యమునోత్రి హైవే NH-94పై ఓర్చా బ్యాండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అటుగా వెళ్తున్న ఓ బొలెరో వాహనం పై పెద్ద బండరాళ్లు పడటంతో ఆ వాహనం పూర్తిగా ద్వంసం అయింది. డ్రైవర్ క్షేమంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ గా మారాయి.

Recent

- Advertisment -spot_img