Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. ప్రియుడితో దొరికిన నలుగురు పిల్లల తల్లి.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు.. వీడియో...

షాకింగ్ ఘటన.. ప్రియుడితో దొరికిన నలుగురు పిల్లల తల్లి.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు.. వీడియో వైరల్

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. నలుగురు పిల్లల ఉన్న ఓ మహిళ తన బెడ్‌రూమ్‌లో ప్రియుడితో ఉండగా గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత వారిద్దరిని బయటకు లాగారు. ముందుగా ప్రియుడిని కొట్టి.. అనంతరం వారిద్దరికీ చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. మహిళ భర్త పనికి ఇతర రాష్ట్రం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు 20 మందిపై FIR నమోదు చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img