Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. వృద్దుడిని కొమ్ములతో ఎత్తిపడేసిన ఎద్దు.. వీడియో వైరల్..!

షాకింగ్ ఘటన.. వృద్దుడిని కొమ్ములతో ఎత్తిపడేసిన ఎద్దు.. వీడియో వైరల్..!

యూపీలోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై ఓ ఎద్దు దాడి చేసింది. ఈ మేరకు మహ్మద్‌నగర్‌కు చెందిన షఫీక్ అన్సారీ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతని వెనకాలే ఓ ఎద్దు కూడా వెళ్ళింది. ఉన్నటుండి ఒక్కసారిగా ఆ ఎద్దు అతడిపై దాడి చేసింది. కొమ్ములతో ఎత్తిపడేయడంతో ఎగిరి పడ్డాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img