Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. పెళ్ళి సాకుతో మహిళపై అత్యాచారం.. చివరికి

షాకింగ్ ఘటన.. పెళ్ళి సాకుతో మహిళపై అత్యాచారం.. చివరికి

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఓ మహిళపై 36 ఏళ్ల వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకి ఆ వ్యక్తి పెళ్లికి నిరాకరించగా.. బాధితురాలు చిప్లూన్ పోలీస్ స్టేషన్‌ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img