Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి.. భయంతో మహిళ కేకలు వేయడంతో.....

షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి.. భయంతో మహిళ కేకలు వేయడంతో.. (VIDEO)

ఓ మహిళ మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా లైంగిక దాడి యత్నించాడు ఓ దుర్మార్గుడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మహిళ వాకింగ్ చేస్తుండగా సడెన్ గా ఓ వ్యక్తి వచ్చి ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img