Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. శారీరక సంబంధానికి నిరాకరించిందని యువతి ముక్కు కోసేశాడు.. వీడియో వైరల్

షాకింగ్ ఘటన.. శారీరక సంబంధానికి నిరాకరించిందని యువతి ముక్కు కోసేశాడు.. వీడియో వైరల్

పాక్‌లో మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనతో శారీరక సంబంధానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై దుండగులు కోపం పెంచుకున్నారు. ఆమెను బంధించి, కత్తితో ముక్కు కోసేశారు. తనను వదిలేయాలని ఆమె ప్రాధేయపడ్డా దుండగుడు కనికరించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img