Homeహైదరాబాద్latest Newsమందు బాబులకు షాకింగ్ న్యూస్.. 2 రోజులు మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..?

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. 2 రోజులు మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..?

గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెప్టెంబరు 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు అన్ని మద్యం షాపులను బంద్‌ చేయనున్నారు. రెండు రోజులపాటు వైన్స్‌, బార్‌ షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img