Homeహైదరాబాద్latest NewsSHOCKING: పెళ్లయి పిల్లలున్న సెలబ్రిటీతో సాయి పల్లవి డేటింగ్..?

SHOCKING: పెళ్లయి పిల్లలున్న సెలబ్రిటీతో సాయి పల్లవి డేటింగ్..?

సాయి పల్లవి..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ భాషల్లో నటించి పాపులర్‌ అయిన ఈమె ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఓ పెళ్లైన హీరోతో డేటింగ్‌ చేస్తుందంటూ తమిళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతే కాకుండా ఆ హీరోకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారట. ఈ వార్త సాయి పల్లవి అభిమానులకు షాక్‌కు గురి చేస్తోంది. సాయిపల్లవి పెళ్లైన హీరోతో డేటింగ్‌ చేయడం ఏంటని? షాక్ అవుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అభిమానులు కొట్టిపారేస్తున్నారు. కావాలనే ఎవరో రూమర్ క్రియేట్ చేస్తున్నట్టు తేల్చేశారు.

Recent

- Advertisment -spot_img