Homeహైదరాబాద్latest Newsషాకింగ్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో సంచలన ట్విస్ట్.. అసలు సైఫ్ ను పొడిచింది ఎవరు..?

షాకింగ్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో సంచలన ట్విస్ట్.. అసలు సైఫ్ ను పొడిచింది ఎవరు..?

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్వీస్ట్‌లు బయటపడుతున్నాయి. విచారణలో భాగంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం సైఫ్ ఇంట్లో 19 వేలిముద్రలను సేకరించింది. అయితే వాటిలో ఒకటి కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌కు మ్యాచ్ కాలేదని తెలిపింది. వేలిముద్రలు నిందితుడివి కాకపోతే మరెవరివి? అసలు సైఫ్ ను పొడిచింది ఎవరు? ఇందులో వైఫ్ కరీనా పాత్రపైనే అందరికి అనుమానం ఉంది. ఈ కేసులో ఏదో మిస్టరీ వుంది.. ముంబై పోలీసులు ఎందుకు దాస్తున్నారు. ఆ కేసులోకి వెళ్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. చూడాలి మరి ఇందులో ఉన్న మిస్టరీ ఎప్పుడు బయటపడనుందో.

Recent

- Advertisment -spot_img