తన భార్యకు ఆమె ప్రియుడితో ఓ భర్త వివాహం జరిపించిన ఘటన బీహార్‌లోని సహర్సాలో జరిగింది. వారిద్దరికీ 12 ఏళ్లక్రితం పెళ్లైవ్వగా.. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అది తెలిసిన భర్త వారిద్ధరికీ వివాహం జరిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అయితే, మహిళకు మొదటి భర్తతో ముగ్గురు పిల్లలు ఉండగా.. ఆమె ప్రియుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
VIDEO: https://www.instagram.com/last24hrsnews/reel/DDyzfl0yULB/