దేశంలోని అమ్మాయిల పెళ్లి వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలంటూ ఇరాక్ ప్రభుత్వం తమ పార్లమెంట్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇరాక్‌లో అమ్మాయిల ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే బాలికలు 9ఏళ్లు, బాలురు 15ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. దీనివల్ల బాల్యవివాహాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.