తెలంగాణ పోలీసులు డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో నిర్బంధించగా.. గత రాత్రి వారికి మంచి నీళ్ళు అందించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీద పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ సర్కారు డౌన్ డౌన్ నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడం జరిగింది.