Homeహైదరాబాద్latest NewsSHOCKING: జ్వరం వచ్చిందని వెళ్తే.. దెయ్యంపట్టిందంటూ.. మూడేళ్ల బాలిక ప్రాణం తీసిన తాంత్రికురాలు

SHOCKING: జ్వరం వచ్చిందని వెళ్తే.. దెయ్యంపట్టిందంటూ.. మూడేళ్ల బాలిక ప్రాణం తీసిన తాంత్రికురాలు

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మూడేళ్ల బాలికను.. ఓ మహిళా తాంత్రికురాలు పొట్టనబెట్టుకుంది. రమియాబెహడ్‌ మిజారియా గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి తన 3 ఏళ్ల కూతురు మహికి జ్వరం వచ్చిందని ఓ మహిళా తాంత్రికురాలి వద్దకు తీసుకెళ్ళాడు. ఆమె బాలికకు దెయ్యం పట్టిందని చెప్పింది. దానిని తొలగించేందుకు బాలికను బలంగా కొట్టి, 2 అరచేతులను కాల్చింది. దీంతో బాలిక పరిస్థితి విషమించడంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే బాలిక మృతి చెందింది.

Recent

- Advertisment -spot_img