Homeహైదరాబాద్latest NewsSHOCKING VIDEO: గాలిపటంతో పాటు ఎగిరిపోయిన పాప.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..!

SHOCKING VIDEO: గాలిపటంతో పాటు ఎగిరిపోయిన పాప.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..!

అక్కడేదో కైట్ ఫెస్టివల్ జరుగుతున్నట్లు ఉంది. అక్కడ కొంతమంది పోటీదారులు.. ఓ భారీ గాలిపటాన్ని ఎగరేశారు. అయితే.. ఆ గాలి పటం చివరి భాగం ఓ మూడేళ్ల చిన్నారిని చుట్టుకొని ఉందని వాళ్లు గ్రహించలేదు. అదే సమయంలో భారీగా ఈదురు గాలి రావడంతో ఆ గాలి పటం గాల్లోకి ఎగిరింది. దాంతో ఆ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు షాక్ అవ్వగా.. చిన్నారి తల్లిదండ్రులు కేకలు పెట్టారు. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

Recent

- Advertisment -spot_img