Homeహైదరాబాద్latest NewsSHOCKING: వామ్మో.. ఇలా కూడా చేస్తారా.. మలద్వారంలో బంగారం దాచుకుని ఎయిర్ హోస్టెస్ స్మగ్లింగ్..!

SHOCKING: వామ్మో.. ఇలా కూడా చేస్తారా.. మలద్వారంలో బంగారం దాచుకుని ఎయిర్ హోస్టెస్ స్మగ్లింగ్..!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎయిర్ హోస్టెస్ దొరికిపోయింది. 960 గ్రాముల బంగారాన్ని ఆమె మలద్వారంలో దాచుకుని వస్తుండగా కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు తెలిపారు. నిందితురాలిని సురభి ఖాతూన్‌గా గుర్తించారు. ఈ నెల 28న విమానం మస్కట్ నుంచి కన్నూరు చేరుకుంది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img