Homeహైదరాబాద్latest NewsSHOCKING: చనిపోయాడని పోస్టుమార్టానికి తీసుకెళ్తుండగా.. లేచి కూర్చున్న యువకుడు..!

SHOCKING: చనిపోయాడని పోస్టుమార్టానికి తీసుకెళ్తుండగా.. లేచి కూర్చున్న యువకుడు..!

యూపీలోని మీరట్‌కు చెందిన షగున్ శర్మ అనే యువకుడు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం బాడీని పోస్టుమార్టానికి తరలిస్తుండగా.. తాను బతికే ఉన్నానని షగున్ లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురై, వెంటనే అతడ్ని ICUకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రాణాలతో ఉన్న వ్యక్తిని ఎలా చనిపోయాడని చెప్పారంటూ పలువురు మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img