Homeహైదరాబాద్latest Newsభారీ మెజార్టీతో గెలిపించాలి : రంజిత్ రెడ్డి

భారీ మెజార్టీతో గెలిపించాలి : రంజిత్ రెడ్డి

ఇదేనిజం, శేరిలింగంపల్లి: రానున్న ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని చేవెళ్ల అభ్యర్థి డా.జీ.రంజిత్ రెడ్డి కోరారు. దాదాపు 300 మందిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీకి ముందే బీజేపీ, బీఆర్‌ఎస్ చతికిలపడ్డాయని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహరెడ్డి, మైనారిటీ నాయకులు హనీఫ్, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img