శృతి హాసన్ బ్లాక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తెలుగులో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శృతి హాసన్..