Homeహైదరాబాద్latest Newsషార్ట్ ఫిలింను ప్రారంభించిన ఎస్సై శేఖర్ రెడ్డి

షార్ట్ ఫిలింను ప్రారంభించిన ఎస్సై శేఖర్ రెడ్డి

ఇదే నిజం: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఏకెఆర్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో మన ఊరు గూడెం కథలు మూవీ షార్టింగ్ పర్ఫామెషన్ చేసిన ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఈ షార్ట్ ఫిలిం కార్యక్రమంలో డైరెక్టర్ ఏకేఆర్ డైరెక్టర్ షాడ శ్రీనివాస్. వెంకటరమణ. యాక్టర్ బొప్ప శ్రీనివాస్. రచన గొప్ప మారుపాక శంకర్ పద్మయ్య. బాలకిషన్ . కనకరాజు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img