ఇదే నిజం దేవరకొండ: కొండమల్లెపల్లి పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రామ్మూర్తి హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హిజ్రాలు రోడ్లపై మరియు ఫంక్షన్ హాల్ లో పెళ్లిలలో ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఆ విధంగా ఎవరైనా చేస్తే మాకు వెంటనే తెలియజేయగలరని అన్నారు. ఇదే చివరి హెచ్చరికని ఇకపై అలాగా చేసిన హిజ్రాలకు చట్టరీత చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు.