Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఒకేసారి లోకల్ ఎలక్షన్స్..?

తెలంగాణలో ఒకేసారి లోకల్ ఎలక్షన్స్..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత MPTC, ZPTC ఎన్నికలు, అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి లాభమా? నష్టమా? అన్న కోణంలో ఆయన లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. వీలైతే రూరల్, అర్బన్ లోకల్ బాడీస్ ఒకే సారి నిర్వహిస్తే ఎలా ఉంటుందనేది లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img