Homeఫ్లాష్ ఫ్లాష్Singareni : సింగరేణి వేజ్ బోర్డు సమావేశం వాయిదా

Singareni : సింగరేణి వేజ్ బోర్డు సమావేశం వాయిదా

singareni:వేజ్ బోర్డు సమావేశం మళ్లీ వాయిదా….. బుధవారం కలకత్తాలో జరిగిన సమావేశము ఎలాంటి పురోగతి లేకుండానే మళ్లీ వాయిదా పడింది. కార్మిక సంఘాలు 28% మినిమం గ్యారంటీ బెనిఫిట్ కు అంగీకరించిన కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యాలు తాము కేవలం 10.5% ఎం జి బి మాత్రమే ఇస్తామని పేర్కొనడంతో సమావేశాలు ఎటు తేలకుండానే మూశాయి. దీంతో జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిసెంబర్ 9వ తేదీన దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. జనవరి 7న రాంచీలో జరిగే జాతీయ కార్మిక సంఘాల కన్వెన్షన్ లో బొగ్గు గనుల్లో సమ్మె నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి

Recent

- Advertisment -spot_img