Homeసినిమారెండో పెండ్లి చేసుకోబోతున్న సింగర్ సునీత!

రెండో పెండ్లి చేసుకోబోతున్న సింగర్ సునీత!

హైదరాబాద్: టాలీవుడ్‌ క్రేజీ సింగర్, వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న సునీత అందరికీ పరిచయం అక్కర్లేనీ సెలబ్రిటీ.

అయితే లేటెస్ట్‌గా సింగర్‌ సునీత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

డిజిటల్‌ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతున్నారని టాక్.

సునీత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనట. మరి తన పెళ్లి గురించి వినిపిస్తోన్న రూమర్స్‌పై సింగర్‌ సునీత ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img