Homeహైదరాబాద్latest Newsసారూ.. జర జూనియర్ కాలేజ్ ముందు గుంతలు పూడ్చండి..!

సారూ.. జర జూనియర్ కాలేజ్ ముందు గుంతలు పూడ్చండి..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రధాన గేటు ముందర రోడ్డు గుంతలు పడి చాలా రోజులు అవుతుంది విద్యార్థులు కళాశాల లోపటికి వెళ్లాలంటే బురద నీటిలో నుంచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి వెంటనే గుంతలు పూడ్చాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై మండల ప్రత్యేక అధికారి తాసిల్దార్ సురేష్ తెలుపగా రెండు మూడు రోజుల్లోనే గుంతలు పుడుస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img